IPL 2021, MI vs PBKS Highlights: Hardik, Pollard - Mumbai Indians Parampara | Oneindia Telugu

2021-09-28 3,228

IPL 2021, MI vs PBKS: Mumbai Indians have overhauled the target of 136 in 19 overs. Hardik Pandya, who finishes unbeaten on 40 off 30. They have beaten Punjab Kings by six wickets and end their run of three straight defeats in UAE.

#IPL2021
#MIvsPBKS
#HardikPandya
#KieronPollard300T20Wickets
#RohitSharma
#MumbaiIndians
#IPL2021Pointstable

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెలరేగింది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చిన ముంబై 6 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.